Loading...
H.No. 9-5-50/2 Kasba Bazar, Station Road, near to ifb point, Khammam,Khammam(Dist), Telangana 507001 -Trust is 80G certified
8341706507

#Welcome To SRI GURUPADUKA PEETHAM TRUST

Annadana Seva

🙏🏻🙏🏻 జయ గురుదత్త🙏🏻🙏🏻 
🍊శ్రీ గురు పాదుకా పీఠం ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉరిమెళ్ళ కృష్ణ ప్రసాద్ గారిచే నిర్మింపబడిన ఈ షెడ్డు అన్నదాన కార్యక్రమం కోసం మరియు పూజా మండపం లాగా ఉపయోగించడం జరుగుతుంది... ఈ షెడ్డు యొక్క ప్రారంభం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జయంతి రోజు అనగా వినాయక చవితి సెప్టెంబర్ 7 వ తేదీ ఆదివారం రోజున జరగ బోతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఆదివారం మరియు ప్రతి ప్రత్యేక రోజులలో జరిగే అన్నదానం వలన ఎందరో అభాగ్యులకు, అన్నార్తులకు ఆకలి తీరుతుంది.🍊.మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలలో   పాల్గొని విజయవంతం చేయగలరు..
ఇట్లు 
మీ శ్రీ గురు పాదుకా పీఠం ట్రస్ట్ చైర్మన్
8341706507

admin/services_images/